అత్యాచారం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
- వ్యు. 1. అతిక్రాంతః ఆచారమ్. (ప్రా.స.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దౌర్జన్యపూరితమైన ప్రవర్తన
- ఒక వ్యక్తిని బలవంతంగా అనుభవించడం
- దౌర్జన్యపూరితమైన ప్రవర్తన
- సంప్రదాయ నియమములను అతిక్రమించుట.
- ఒక స్త్రీని బలవంతముగా అనుభవించుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]టెర్రరిస్టుల అత్యాచారాలతో పాటు పెరిగిపోతున్న పోలీసుల అమానుష చర్యలను అదుపు చేస్తామని రాజీవ్ ‘హామీ’ ఇచ్చారు. (ఆం.భూ. 25-5-89)