Jump to content

అదను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • దేశ్యం.
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. సరైన లేక తగిన సమయము. ఉదా: రైతులు అదను చూచి విత్తనములు వేస్తారు
  2. వేళ.
నానార్థాలు
  1. వీలు
  2. అవకాశము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అదను పదను చూసి విత్తనాలు వేయాలి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అదను&oldid=893583" నుండి వెలికితీశారు