అది
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- సర్వనామము.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదం
- బహువచనం
- అవి.
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- దూరంగా ఉండే వస్తువుని అది అని చెప్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- అది మా ఇల్లు
- వ్యతిరేక పదాలు
- ఇది.
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అది మా ఇల్లు.