that

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

(pron), అది, .

  • I dont know that అది నేను యెరగను.
  • he that said soఅట్లా చెప్పినవాడు.
  • that will do అది సరే.
  • that house ఆ యిల్లు.
  • in that place అక్కడ.
  • on thatday నాడు.
  • that man వాడు.
  • by that అందువల్ల.
  • for that అందున గురించి.
  • in that గనక, కాబట్టి.
  • in that he is a relation బంధువుడై నందున.
  • upon that అందుమీదట, ఆ మీదట.
  • that isఅనగా, యేమంటే.
  • thats all అంతే.
  • besides that అదిగాక.

(conjunction), అని, he told me that it happened so అట్లా జరిగినదన్నాడు.

  • knowing that she would return తిరిగీ వస్తున్నదని తెలిసి.
  • it is true that he bought it వాడు దాన్ని కొన్న మాట రూఢి.
  • I have settled that he shall go the journey on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను.
  • it is fit that you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే.
  • the horse was so dear that I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.
  • so that it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా.
  • so that the blood flowed రక్తము కారేలాగున.
  • aid me that I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి.
  • seeing that కాబట్టి.
  • seeing that they are gone వాండ్లు పోయినారు కాబట్టి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=that&oldid=454938" నుండి వెలికితీశారు