అదే

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.అవ్య.

వ్యుత్పత్తి

వ్యు. అది + ఎ; అది + ఏ. (అవ్య.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అది అని స్పష్టంగా చెప్పడము. ఉదా : ఇది కాదు అదే.....

1. అదిగో. 2. అదియే. - ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అది/ ఇది / ఏది?/ అదిగో

వ్యతిరేక పదాలు

ఇదే

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: అదే.... అదే ..... అదే నేను కోరుకున్నది.... అదే నీ మనసులోన వున్నదీ......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అదే&oldid=893928" నుండి వెలికితీశారు