అధరము

విక్షనరీ నుండి
పెదవి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
/సం.వి.అ.పుం.
వ్యుత్పత్తి

అధస్(=క్రింద, తక్కువ, నీచమైన) అనే సంస్కృత పదం నించి ఏర్పడింది.

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. క్రింది పెదవి. /అదరము. ఓష్ఠము, మోవి :
  2. పెదవి/మోవి

అంగము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అధరామృతము
  • అధరపానము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్స్తంభ సంస్థితి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అధరము&oldid=964051" నుండి వెలికితీశారు