Jump to content

అధిప్రజుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. రాజ్యపాలకు రాజు అని అర్థము
  2. పెక్కురుబిడ్డలు కలవాఁడు - బహుసంతానము కలవాఁడు. ......... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పర్యాప పదములు
రాజు = అధిపతి, అధిప్రజుడు, అధిభువు, , అధిరాట్టు, అధీశుడు, అధీశ్వరుడు, అవనీజాని, అవనీపతి, అవిఘడు, ఉర్వీశుడు, క్షత్రియుడు, క్షితిజాని, క్షితిపతి, క్ష్మాపాత్రుడు, క్ష్మాభృత్తు, చక్రవర్తి, , ఛత్రపతి, ధరణీధవుడు, ధరణీధరుడు, ధరణీపతి, ధరణీపాలుడు, ధరాభుక్కు, ధరాభృక్కు, ధరాభృత్తు, ,నరపాలుడు, నరాధిపుడు, నరేంద్రుడు, నాభి, నాయుడు, నృపతి, నృపాలుడు, నృపుడు, నేలగాపరి, నేలతాలుపు, , పజదొర

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]