క్షత్రియుడు

విక్షనరీ నుండి

క్షత్రియుఁడు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • రాచకులమునపుట్టినవాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

క్షత్రుడు

పర్యాప పదములు
రాజు = అధిపతి, అధిప్రజుడు, అధిభువు, , అధిరాట్టు, అధీశుడు, అధీశ్వరుడు, అవనీజాని, అవనీపతి, అవిఘడు, ఉర్వీశుడు, క్షత్రియుడు, క్షితిజాని, క్షితిపతి, క్ష్మాపాత్రుడు, క్ష్మాభృత్తు, చక్రవర్తి, , ఛత్రపతి, ధరణీధవుడు, ధరణీధరుడు, ధరణీపతి, ధరణీపాలుడు, ధరాభుక్కు, ధరాభృక్కు, ధరాభృత్తు, ,నరపాలుడు, నరాధిపుడు, నరేంద్రుడు, నాభి, నాయుడు, నృపతి, నృపాలుడు, నృపుడు, నేలగాపరి, నేలతాలుపు, , పజదొర
సంబంధిత పదాలు

ద్విజన్ముడు, ద్విజలింగి, ద్విజుడు, బాహుజనుడు, బాహుజుడు, బాహుసంభవుడు, బుజముపుట్టువు, భూపతి, భూశక్రుడు,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

దుర్యోధనుడు క్షత్రియుడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]