Jump to content

ద్విజుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
ద్విజుడు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • ద్విజులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం.బ్రాహ్మణుడికి ఉపనయనం తప్పక చేస్తారు.ఉపనయనం చేయకముందు అతడు బాలుడు తెలియక చేసే తప్పులకు పాపం అంటదు. ఉపనయనం తరవాత మంచి చెడు తెలుసుకొనే యుక్త వయస్కుడు తరవాత చేసే పాపకర్మలు తనకేచెదుతాయి,కనుక ఉపనయనం చేయక ముందు ఒక జన్మ ఉపనయనం తరావత ఒక జన్మగా పరిగణించి ద్విజుడు అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
ద్విజన్ముడు ద్విజలింగి ద్విజుడు బాహుజనుడు బాహుజుడు బాహుసంభవుడు బుజముపుట్టువు భూపతి భూశక్రుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడు న్
చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి
ఊర చొరకుం సుమతీ. (సుమతీ శతకంలో ఒక పద్యం)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ద్విజుడు&oldid=877481" నుండి వెలికితీశారు