అధృతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. పిఱికితనము. 2. సంతోషము లేమి. 3. తృప్తి లేకుండుట. 4. ఇంద్రియ నిగ్రహము లేకపోవుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు