అధోక్షజుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
వ్యు. అక్షజమ్ (= ఇంద్రియ జ్ఞానమ్) - అధి (= అధరమ్) అధి + అక్షజమ్ -అస్య. (బ.వ్రీ.) వేనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అసమర్థమైనదో ఆతడు. [ఇంద్రియములచే గ్రహింప నలవికానివాడు]
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అచ్యుతుడు, విష్ణువు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు