అధ్యాపకుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అధీ+ఆపకుడు
- బహువచనం
- అధ్యాపకులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేదము నేర్పే గురువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆయన కళాశాల యొక్క నియమిత అధ్యాపకుడు మరియు పండితుడు,