Jump to content

ఉపాధ్యాయుడు

విక్షనరీ నుండి
సూడాన్ లో పాఠాలు చెబుతున్నఉపాధ్యయుడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • ఉపాధ్యాయులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఉపాధ్యాయుడు అంటే విద్యార్ధులకు చదువు నేర్పే వాడు.

నానార్థాలు
సంబంధిత పదాలు

మంచి ఉపాధ్యాయుడు, తగిన ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడి వంటి, ఉపాధ్యాయుడితో, ఉపాధ్యాయుడి నుండి, ఉపాధ్యాయుడికి, ఉపాధ్యాయుడి వలన.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఉపాద్యాయుడు విద్యార్తులకు విద్య గరుపును

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]