గురువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గురునానక్, హిందూ సంతులతో. బ్రిటిష్ గ్రంధాలయంలో గల 1830 కాలపు బొమ్మ
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము गुरु నుండి పుట్టింది.
  • తన శిష్యులకు అంధకారమును పోగొట్టు వాడు.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

హిందూ ధర్మం సూచించిన గురువులు వేదమును అధ్యయనము చేయు వాడు, వేదమును భోదించు వాడు, వేదములోని సందేహములను తీర్చు వాడు, మంత్రమును ఉపదేశించు వాడు, మంత్రమును వ్యాక్యానించు వాడు, శాస్త్రమును భోదించు వాడు, ధర్మమును బోధించు వాడు, నీతి శాస్త్రమును భోదించు వాడు, వ్రతమును ఉపదేశించిన వాడు, భయము నుండి కాపాడిన వాడు, అన్నము పెట్టిన వాడు, సంస్కరించిన వాడు, ఉపనయనము చేయించిన వాడు, తల్లి, తండ్రి, పెద్దన్న, మేన మామ, కన్యాదానము చేసిన మామ వీరందరూ గురువులే అని ధర్మశాస్త్రం చెప్తుంది.

  • (జ్యోతిషం.... విభాగం: వాస్తు శాస్త్రం) వాస్తు శాస్త్రములో గురువు అనగా గోడ అని అర్థము

ఉపాధ్యాయుడు/శిక్షకుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • [[Guruvu

],

వ్యతిరేక పదాలు

అశిక్షితుడు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సినిమా పేరులో పద ప్రయోగము: గురువును మించిన శిష్యుడు.

  • మిక్కిలి గౌరవింప తగినవారు-తల్లి, తండ్రి, ఆచార్యుఁడు. వీరు అతిగురువులు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గురువు&oldid=967483" నుండి వెలికితీశారు