Jump to content

అనంజనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.వి.అ.న.

వ్యుత్పత్తి
వ్యు. న విద్యతే అంజనం యస్య. (న.బ.వ్రీ.)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. 1. పరబ్రహ్మము.2. ఆకాశము
  2. సం.విణ. 1. కాటుక లేనిది.2. సంబంధము లేనిది.3. దోషము లేనిది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అనంజనము&oldid=894692" నుండి వెలికితీశారు