Jump to content

అనన్వయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒక యర్థాలంకారము ["గగనము గగనమువంటిది. సముద్రము సముద్రతుల్యము. దాతృత్వమున గర్ణునిఁ బోలువాడు కర్ణుడె. అతని కతండె సాటి, చతురబ్ధిపరీత మహీతలంబునన్‌." విజ.విలా.]
  2. అన్వయము లేనిది.
ఇమడమి, అసాంగత్యము, పొసగమి, విరుద్ధము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అనన్వయము&oldid=894899" నుండి వెలికితీశారు