అనిలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సం.వి. వాయువు, వాతరోగము, యవర్ణము, స్వాతీనక్షత్రము, (దేహ.) వాతధాతువు,.....శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- వాయువు,
- సంబంధిత పదాలు
అనిలుడు అనగా వాయుదేవుడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ప్రాణాదిరూపముగల వాయువు