Jump to content

గాలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వాయువు

నానార్థాలు
  1. మృగముల దేహవాసన
  2. పిశాచము(గాలిసోకటం)
  3. వాయువు; వాతం; పవనం
సంబంధిత పదాలు

మారుతము

  1. పవనము
  2. చిరుగాలి#

గాలిపటము

  1. గాలిగోపురము
  2. ఈదురుగాలి
  3. చలిగాలి
  4. వడగాలి
  5. పిల్లగాలి
  6. గాలివాన
  7. గాలికబురు.
  8. గాలిచేష్ట.
  9. కొండగాలి.
  10. సముద్రపుగాలి
  1. హోరుగాలి.
  2. సుడిగాలి
  3. గాలి వాటు,
  4. గాలి వలన,
  5. గాలి వీచు,
  6. గాలి చేత.
  7. గాలి కోసం
  8. గాలి వల్ల
  9. గాలి లేక
  10. గాలి కోసము
  11. గాలి వీచడం
  12. పైర గాలి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో పద ప్రయోగము: గాలివానలో...... వాన నీటిలో...... పడవ ప్రయాణం.......

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గాలి&oldid=953698" నుండి వెలికితీశారు