కొండగాలి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కొండగాలి నామవాచకము /విశేష్యము
- వ్యుత్పత్తి
- కొండపైనుండి వీచే గాలి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మలయమారుతము అని అర్థము
- [భూగోళశాస్త్రము] శీతకాలమున ఉదయమున ఉత్తరమునుండి కాని వాయవ్యమునుండి కాని వీచు చలిగాలి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పైరగాలి /చల్లగాలి/ వేడిగాలి /పిల్లగాలి /ఈదరగాలి/ హోరుగాలి /[[
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో.... కొండగాలి తిరిగింది..... గుండెవూసు లాడింది.....