గాలిపటము
స్వరూపం
గాలిపటము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
గాలి,పటము అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గాలిపటము అంటే గాలిలో ఎగురవేయు పటము. దీనిని గాలిలో ఎగుర వేసి ఆడుకుని ఆనందిస్తారు. ప్రపంచంలో చాలా ప్రదేశాలలో గాలి పటములు మూకమ్మడగా ఎగర వేసి ఆనందిస్తారు. గాలిపటము ఎగుర వేయడము వినోదాత్మకమైన క్రీడ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పద పదవే వయ్యారి గాలి పటమా.... = ఇది ఒక సినీ గీతము.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|