Jump to content

అనుకూలం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అను(వెంటపోవు)కూలం(ఒడ్డు, వాలు, ప్రవాహము).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తగి ఉండే, తోడైన, సహాయపడే, సమ్మతించే, సుముఖం.

నానార్థాలు
  1. వీలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అనుకూలం&oldid=967004" నుండి వెలికితీశారు