Jump to content

అనుకూలపడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అనుకూలించు /అనుకూలమగు

నానార్థాలు
సంబంధిత పదాలు

అనుకూల పరచు/ అనుకూలము /అనుకూలించు/

వ్యతిరేక పదాలు

అననుకూలపడు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
ఆ సమయము నాకు అనుకూలము కాలేదు
నాకు ఇంకా డబ్బులు అనుకూల పడలేదు
ఈ పని నీకు అనుకూలమగును

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]