అనుకూలము

విక్షనరీ నుండి

అనుకూలము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము./సం.వి
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అనుకూల్యత/అనుకూలమయినపని;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అచ్చుపాలు వీలు

పర్యాయపదాలు
అగ్గము, అనుకూల్యము, అనుగలము, అనువు, అన్వీపము, , ఆవటము,
సంబంధిత పదాలు
  • అనుకూలముగా/ అనుకూలమైన / అనుకూలవతి / అనుకూలమైనవాడు/ "అనుకూలవాయువు,"/"సస్యానుకూలవర్షము,"/"అనుకూలపరిణామము;"/అనుకూల వాతావరణము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వధూవరుల జాతకములలో ఒకరి లగ్నము మరొకరికి ఎనిమిదవ స్థానము అయిననూ, శుక్రుడు వున్న రాశి అయిననూ, సప్తమాధిపతి యున్న రాశి అయిననూ అనుకూలము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనుకూలము&oldid=950887" నుండి వెలికితీశారు