అనుగలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనుకూలము."తే. అఖిల జగదీశ్వరున కింత యనుగలముగ, నేమి తపమొనరించెనో యిప్పయోధి." లక్ష్మీ. ౩,ఆ. ౫;
- అధీనుఁడు, వశమైనవాఁడు."తే. ...ఇట్టి, వనితకన్ను మనంబునెవ్వానిఁ దగిలె, నతఁడె కాఁడె మన్మథునకు ననుగలంబు." దశ. ౧౦,ఆ. ౨౯.
3సమానము."క. పై నిగుడు మంచుఁ దువ్వర, వానలచేఁ దడిసి కమలవనలక్ష్మి హరి, ధ్యాననిమీలితలోచన, యౌ నల రాధావధూటి కనుగలమయ్యెన్." పాండు. ౪,ఆ. ౧౦.