Jump to content

అగ్గము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అధీనము, చేతికి అందినది. 2. అనుకూలము, వీలు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనుకూలము, వీలు.

  1. "ఆ. వినమె యిట్లు వడిన వీరలు పదపడి, తమకు నగ్గమైనతఱి జయింప, రెట్లు ప్రబలి రిపుల నీవును నాపద, కోర్చి భంగపాటు దీర్చికొనుము." భార. విరా.౧,ఆ. ౫౪;
  2. కనఁబడినది, దృష్టము........."సీ. ఇది దుశ్చరిత్రనా నెవ్వత చరియించు నట్టి బ్రాహ్మణి మీకు నగ్గమైన." భో.౩,ఆ. ౧౧౭;

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అగ్గము&oldid=950591" నుండి వెలికితీశారు