అధీనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం./సం.విణ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అధీనము అంటే అధికారము నకు లోబడి ఉన్నది, లొంగి యున్నది, వశమైనది, విధేయముగా నున్నది. ఆయత్తము/ అగ్గము/లోకువ/స్వాధీనము/ ఆయత్తము, వశమందున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అగ్గము

సంబంధిత పదాలు
  1. స్వాధీనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • 1823 లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి (తీసు)కొన్న తరువాత అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి.
  • అది నాయాధీనములో లేదు
  • దాన్ని నీ అధీనము చేసినాను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అధీనము&oldid=894517" నుండి వెలికితీశారు