అనుగ్రహించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/సం.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మన్నించు/కనికరించు/ దయతోనిచ్చు, కరుణించు, ఏలుకొను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనుగ్రహించుట/ అనుగ్రహము/ అనుగ్రహించాడు ఉదా: దేవుడు అనుగ్రహించాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇస్లామ్ సంప్రదాయంలో ఎవరికైనా కృతజ్ఞత తెలియ జేసేటప్పుడు ‘‘మంచి చేసినందుకు దైవం అనుగ్రహించుగాక’’ అంటారు
- మా యింటిదాకా అనుగ్రహిస్తున్నారా