అనుగ్రహము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

అనుగ్రహము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
 • విశేషము./సం.వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
 • అనుగ్రహములు,అనుగ్రహాలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 • ఆమోదము అని అర్థం. ఉదా: వానికి గ్రహాల అనుగ్రహమున్నది.
1. కోరినవాని కోరిక నెఱవేర్పవలయు ననుభావము, దయ. (వ్యతి. నిగ్రహము;)
2. అనుకూలమగుట;
3. దరిద్రాదులను పోషించుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. కృప
 2. కరుణ
 3. దయ
సంబంధిత పదాలు
 1. అనుగ్రహతో
 2. అనుగ్రహించు
 3. అనుగ్రహించాడు
 4. అనుగ్రహించింది
 5. అనుగ్రహించారు.
 6. రాజానుగ్రహము.
 7. దైవానుగ్రహము.
వ్యతిరేక పదాలు
 1. ఆగ్రహము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈ నాటికి దేవునికి నాపై అనుగ్రహము కలిగినది. (దయ కలిగినది)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]