Jump to content

అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఎవరైనా వేరే వాళ్ళని తిడితే, అలా తిట్టాకూడదని సర్దిచెప్పే వారు మధ్యలో తిట్లుతింటారు. అటు అన్న వాళ్ళని ఎవరూ ఏమి అనరు ఇటు తిన్న వాళ్ళని ఎవరు ఏమి అనరు కాని మధ్యలో తగువు తీర్చటానికి వచ్చిన వాళ్ళు మాత్రం మాటలు పడతారు.