అన్యాయము
Appearance
అన్యాయము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అన్యాయము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]న్యాయము కానిది. అని అర్థము.
- అధర్మముగా, నీతి లేకుండా.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అక్రమము, అధర్మము, అన్నెము, అ(ప)(వ)పాడి, అవినీతి, ఆగడము, దుర్నయము, దుర్నీతి, వ్యతిక్రమము.
- సంబంధిత పదాలు
- అన్యాయముగా అన్యాయ్యము
- అన్యాయమైన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒకరి సొత్తును దొంగలించుట అన్యాయము
- అన్యాయార్జితధనము
- ఇదేమి అన్యాయము
అనువాదాలు
[<small>మార్చు</small>]
|