అవినీతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
నీతి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అన్నా హజారె అవినీతికి వ్వతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నాడు.
- అవినీతి, అక్రమాలు ఇతరులకు తెలియకుండా దాచు
- ముఖ్యమంత్రిపై ఏడు సందర్భాల్లో అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడ్డదని భగత్ గుర్తుచేశారు.
- మేట్రన్ అవినీతి కార్యకలాపాలను విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖాధికారులు హాస్టల్ పై ఆకస్మిక తనిఖీ జరిపారు
- ఏడు కేసుల్లో... అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు అక్షింతలు వేసిన సంఘటనను ఆయన మర్చిపోయారా!
- కేంద్రప్రభుత్వ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమింపచేసే తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేస్తున్నది
- పరులనేడ్పించు స్వభావముగల యాఁడుది
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |