అపనింద
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం./సం.వి./సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
- నింద.
- బహువచనం
- అపనిందలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తప్పు చేయక పోయినా ఒక్కోసారి అనుమానంతో నింద మోపుతారు దానినే అపనింద 'అంటాము ./అపదూఱు./దోషములేనివాని యందు దోషము ఆరోపించుట
- నిష్కారణముగ వచ్చిన నింద. వృథాదూషణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అపనెపము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శమతకమ్మణిని అపహరిచాడని శ్రీకృష్ణునికి పైన బడిన అపనింద సత్యభామా,కృష్ణుల కల్యాణంతో శుభంగా ముగుసింది.