scandal
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అపవాదము, దూరు, దూషణ, అపనింద, దోషము, కళంకము.
- he did not fear the sin but he feared the scandal వాడు పాపమునకుభయపడలేదు గాని అపవాదమునకు భయపడ్డాడు.
- those women delight in scandal ఆ యాడవాండ్లకు పరులను దూషించడమే ఒక ఆనందము, వాండ్లిట్లా వీండ్లిట్లా అని ఆడిపోసుకోవడమే ఒక ఉల్లాసము.
- you should not listen to scandal దూషణను నీవు చెవినిబెట్టక.
- they consider it no scandal if a man isdrunk ఒకడు తాగుబోతుగా వుండడము వాండ్లలో దోషముగా కాదు.
- illegality నిషిద్ధము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).