అపభ్రంశము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అష్టభాషలలో ఒకటి: అవి: /చ్యుతి
సంస్కృతము,ప్రాకృతము, శౌరసేని. మాగధి. పైశాచి, సూళికోక్తి. అపభ్రంశము. ఆంధ్రము.
- అపశబ్థము/ జారుట/ మార్పు పొందిన ప్రాకృత భాష.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు