జారుట

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

జారు అనే క్రియా పదానికి నామవాచక రూపము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉదా: చేతి నుండి జారిపోవుట./ కాలు జారుట మొదలగునవి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

గళనము /చ్యవనము /చ్యుతి /దుసికిల్లు /పరిచ్యుతి

సంబంధిత పదాలు
జారిపోవు/ జారింది/ జారిపోయినది / జారిపోకుండా/ జాఱుట/గళనము /

జారుడుబండ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేడే సోగ్గాడూ సోగ్గాడూ.... కట్టెతుపాకెత్తుకోని కట్ట మీడ నడుస్తుంటే కాలుజారి పడ్డాడె సోగ్గాడు....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జారుట&oldid=883435" నుండి వెలికితీశారు