slide
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, జారుట, జరుగుట.
- when her veil slid off దానిపైట జారేటప్పటికి.
- she slid into the house యింటిలోనికి జరిగినది.
- ten years slid away యింతలో పదియేండ్లు అయిపోయినవి.
- they passed the day in sliding నా డంతా మంచు మీద జారుతూ ప్రొద్దు బుచ్చినారు.
- a table with sliding drawers యీడ్పుగల మేజా,అరలుగల మేజా.
క్రియ, విశేషణం, జార్చుట, జారవిడుచుట.
- he could not slide in a word వొక మాట చెప్పడానకు యెడము చిక్కలేదు, సందర్భముగావుండలేదు.
- he slided the book into the bag ఆ పుస్తకాన్ని సంచిలోజార విడిచినాడు.
నామవాచకం, s, జారేటిది.
- a slide in a telescope చుక్కాణిలో ముందుకువెనక్కు యీడ్చేదిగా వుండేటిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).