tumble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, దొర్లుట, దొర్లిపడుట, జారుట, జారిపడుట.

  • the fishes were tumbling about in the pond గుంటలో చేపలు తుళ్ళుతూ వుండినవి.
  • the child was tumbling about in the bed ఆ బిడ్డ పడకలో పొర్లుతూ వుండినది.
  • to tumble heels over-head లాగులు వేసుట.
  • they tumbled over the wall గోడ దుమికి లోనికి వచ్చిరి.
  • totumble as a buffoon దొమ్మరవాండ్లవలెలాగులు వేసుట.

క్రియ, విశేషణం, to turn over గందరగోళము చేసుట.

  • to tumble out or pour outకుమ్మరించుటి.
  • he tumbled all the mangoes out of the basket ఆ పండ్లనంతాగంపలో నుంచి కుమ్మరించినాడు.

నామవాచకం, s, a fall జారడము, జారిపడడము, దొర్లడము, పొర్లడము.

  • the wrestlers tried a tumble వొకలాగు వేసినారు.
  • as of pigeon లాగులు.
  • as those of a tottering infant విద్దెములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tumble&oldid=947257" నుండి వెలికితీశారు