అపరంజి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము./ విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బంగారానికి ఉన్న అనేక నామాలలో అపరంజి ఒకటి. విలువైనది అందరికీ మఖ్యంగా భారతీయులకు ప్రియమైనది కనుక దీనికి నామాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయంలో చక్కగా కలగలిసి పోయిన లోహం ఇది. ఆయుర్వాద వైద్యంలో భస్మ రూపంలో వినియోగించ బడుతుంది. అలంకార వస్తువులకు ఉపయోగిస్తుంది. చరాస్తిగా భావించబడే లోహం ఇది.
- పదివన్నె బంగారు, ఉదిరి, మేలిమిబంగారము.
- మేలిమి బంగారము/కనకము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అపరంజి బొమ్మలా ఉంది.
- విడెములపై పొదిగిన అపరంజి రేకు లేక బంగారు తగడు
- "సీ. తనశౌర్యశిఖిశిఖాతతికి జాంబూనదభూధరం బపరంజి పూదెగాఁగ." వసు. ౧, ఆ. ౧౧౬.