బంగారము
స్వరూపం
Radhee
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- నిత్య ఏకవచనము; బహువచనం లేదు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]బంగారము చాల చక్కగా సాగేగుణం కలిగిన, విలువైన, పసుపు రంగు లోహము. సంపదకు గుర్తు. భారతీయులు దీనిని విరివి గా ఆభరణాలకు ఉపయోగిస్తారు.
- సప్తధాతువులలో ఒకటి. సప్తధాతువులు...... : 1బంగారము 2. వెండి. 3. రాగి, 4. ఇనుము 5. తగరము 6. సత్తు, 7. సీసము/ కనకము
"సీ. కప్పుకోనేల బంగారమా పువుబంతులవి సువర్ణలతోదయములు సుమ్ము." ఉ. ౧, ఆ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పర్యాయ పదాలు
- కనకము / కాంచనము / సువర్ణము / హిరణ్యము / హేమము / హాటకము / పసిడి / పైడి / మహారజతము / తపనీయము / శాతకుంభము
- సంభదిత పదాలు
- బంగారువిగ్రహం
- బంగారుకొండ
- బంగారపు
- బంగారుఛాయ / భృంగారము, మంగల్యము, మనోహరము, మహాధనము, మహారజతము, మహారజనము, ముఖ్యధాతువు, మృదున్నకము, రజతము, రత్నవరము,రసనము, రుక్మము, రేకణ(ము)(స్సు), లోభనము, లోహవరము, వహ్నిబీజము, శాతకుంభము,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పద్య గ్రంథలనుండి
- పలుకే బంగార మాయనా .... త్యాగరాజ కీర్తన.
- వచన గ్రంథాలనుండి
- వాడుక భాషనుండి
ఉత్తమమైన విషయాలను బంగారంతో పోల్చడం రివాజు. ఉదాహరణకు: బంగారం లాంటి మనసు, బంగారం లాంటి అవకాశం
- ప్రసిద్ధ జాతీయం
- పట్టిందల్లా బంగారమే!
- విదేశచలామణీమారకపు ప్రమాణము; చలామణిలో సాధారణముగా బంగారము వినిమయ ప్రమాణము.
నీ యిల్లు బంగారముకాను or నీబుద్ధి బంగారముకాను bless your innocent heart! you silly creature!= కాకి బంగారు tinsel. ముచ్చిబంగారు tinsel, gilding, as distinguished from మంచిబంగారు real gold.