రంగు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- రంగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
వర్ణము అని అర్థము: ఉదా: ఆ చీర ఎర్రని రంగు ది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఎరుపు రంగు.
- నలుపు రంగు.
- పసుపు రంగు.
- నీలి రంగు.
- హరితము.
- వైలెట్ లేదా ఊదా రంగు (ఎక్కువ)
- ఊదా రంగు (తక్కువ)
- మజంతా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
రంగు రంగు పువ్వులు. రంగు తేలిపోయింది.
- అసలు రంగు తెలిసింది.