tint
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వర్ణము, చాయ, రంగు.
- a reddish tint చెంగావి, నీరుకావి.
- a changing blue tint వైడూర్యవర్ణము, పిల్లిగుడ్డు వర్ణము.
- a bluish tint ఆకాశవర్ణము.
- a dark tint కప్పు, మేఘవర్ణము.
- a lighter tint లేజాయ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).