సప్తధాతువులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సప్తధాతువులు: 1బంగారము 2. వెండి. 3. రాగి, 4. ఇనుము 5. తగరము 6. సత్తు, 7. ఇనుము
- శరీరమందు సప్తధాతువులు (7 ధాతువులు): అవి రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్థి (ఎముక), మజ్జ (మూలుగ), శుక్రము
- గర్భోపనిషత్తుః షడ్రసములు, సప్తధాతువుల గురించి చెప్పిన శ్లోకము:
షడ్విధోరసో, రసాచ్చోణితం, శోనితాన్మాంసం
మంసాన్మేదో, మేదసోస్థీన్యస్థిభ్యోతమజ్జా., మజ్జాయష్శుక్లః
- రసము, రుధిరము, మాంసము, మేదస్సు, మజ్జ, శుక్లము, అస్తి యీ7న్ను సప్తధాతువు లనంబడును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- తెలుగు ఒన్
- ayurveda-concept
- jyotishvidya
- గర్భోపనిషత్తుః
- చాగంటి వెంకటేశ్వర రావుగారు వ్యాఖ్యానం <"నేను" మీద>