ఇనుము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఇనుము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఇనుము అంటే ఒక లోహం. సులభంగా కరిగే గుణం సాగేగుణం కలది. ఇది చవకైనది కనుక వ్యవసాయ పరికరములు చాలావరకు వీటితో చేస్తారు. అనేక యంత్ర సామగ్రి చేయటానికి ఇనుము ముఖ్యమైన ముడి సరకు. ఆధునిక నిర్మాణాలలో ఇనుము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

  1. సప్తధాతువులలో ఒకటి. సప్తధాతువులు......  : 1బంగారము 2. వెండి. 3. రాగి, 4. ఇనుము 5. తగరము 6. సత్తు, 7. సీసము

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
  • ఇనప
  • ఇనపకమ్మి.
  • ఇనపచీల.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

యోగి వేమన
ఇనుము విఱిగెనేని యినుమాఱు ముమ్మాఱు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విఱిగినేని మఱియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇనుము&oldid=951711" నుండి వెలికితీశారు