iron
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to shackle with irons సంకెళ్ళు వేసుట.
- he was iron వాడికి సంకెళ్ళు వేసినారు.
- or to smoothlinen with iron ఇస్త్రీ చేసుట.
- Iron-bound, adj.
- కొండల మయమైన, అతిదుర్ఘటమైన.
- this is an iron coastఇది కొండల మయముగా వుండే సముద్రతీరము, అనగా శత్రువులకుఅసాధ్యమైనది.
విశేషణం, ఇనుప, an iron box ఇనుప పెట్టె.
- under his irons way అతని క్రూరప్రభుత్వములో, he has an iron hand వాడతి క్రూరుడు.
- he has an iron constituation దృఢ గాతృడు.
- iron gray కాకి మెడ వన్నె, నీలి దూసర వర్ణము.
- an iron bound coast కొఖడల మయముగా వుండే వాగర్త.
- iron mould తెల్లబట్టను ఇస్త్రి చేయడములో పడే యెర్రమచ్చ.
నామవాచకం, s, ఇనుము.
- an iron of goose ఇస్త్రిక పెట్టె.
- a firing iron వాతకొల.
- ironsplu సంకెళ్ళు.
- they put him in irons వాడికి సంకెళ్ళు వేసినారు.
- fire ironsఅనగా.
- poker, tongs, and shovel అనే కొర ముట్లు.
- sulphate of iron అన్నభేధి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).