మనోహరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అందము/బంగారు/సౌవర్ణము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
బంగారము
  1. రమణీయము బృందారము ..............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అసహ్యము
పర్యాయ పదములు
(మనోహరము) అన్నువ, అభిజాతము, అభిరామము, అభిరూపము, ఆరజము, ఇం(పు)(బు), ఇమ్ము, ఎమ్మె, ఎసకము, ఒనరిక, ఒయ్యరము, ఓయారము, కమనీయము, క్రమము, కలికి, కూబరము, కొమరు, గమకము, చారువు, చికిలి, చిటి, చిత్రము, చి(న్నా)(న్న)రి, చిన్నారిపొన్నారి, చి(ని)(న్ని), చూపుడు, చొ(క)(క్క), చొక్కటము, చొ(క)(క్క)ము, చొకా, తిన్న, తిన్నన, తేలిక, దీను, దేసి, నయగారము, నాణెము, నిగవు, నిద్దము, నిద్దా, నినుపు, పరువము, పసందు, పూసకజ్జము, పొతవు, పొత్తువు, పొన్నారి, పో(డి)(ణి), పోడిమి, ప్రసన్న, బందురము, బిత్తరము, బృందారము, బృందిష్టము, మంజులము, మంజువు, మనోజ్ఞకము, మనోజ్ఞము, మనోరంజనము, మనోరమము, మాను, మాసరము, మిటారము, రమణీయము, రమ్యము, రాణ, రుచిరము, రుచ్యము, లలితము, వణికము, వ(యా)(య్యా)రము, విచిత్రము, విదగ్ధము, విన్నాణము, విమలము, వేడబము, సజ్జకము, సలలితము, సావి, సుషమ, సౌమ్యము, హరువు, హవణిక, హవణు, హారి, హృదయంగమము, హొన్ను, హొస.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈ చిత్రము చాల మనోహరముగా వున్నది.

"ద్వి. అతిరసంబులు మనోహరములునైన, యతిరసంబులు మనోహరములు మఱియు." రా. బాల. కాం.

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మనోహరము&oldid=958551" నుండి వెలికితీశారు