Jump to content

వేడబము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మోసము/. మాయ;

నానార్థాలు

మాయ;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
1. మాయ; "చ. సబలు నశక్తుఁజేయుదు వశక్తు బలాఢ్యునిజేయు దజ్ఞునిన్‌, విబుధునొనర్తు వవ్విబుధునిన్‌ జడుగానొనరింతు వెట్లెఱుం, గఁబడు భవత్ప్రాభావ మజకంతుహరాదులెఱుంగలేరు వే, డబములు గాక యైహికజడత్వములున్నవె నీకు రాఘవా." ఉ, రా. ౫, ఆ.
2. వంచన; "మ. తలఁపుల్‌ విచ్చులుమాట లుజ్జ్వలసుధాధారల్‌ విభుండైన పు, వ్విలుతున్‌ మెచ్చరు అన్యులం దలఁతురే విశ్వాసమున్‌ లేదు క్రూ, రలు పొత్తుం బతినైనఁ జంపుదు రధర్మల్‌ నిర్దయల్‌ చంచలల్‌, వెలయాండ్రెక్కవారి వేడబములా వేదాంతసూక్తంబులే." భాగ. ౯, స్కం.
3. వేషము. "వ. కిరీటకోటిఘటిత మణిమయూఖరేఖాపుంజంబు కల్ల యరసంజపొడపు వేడబంబు విడంబింప." కాశీ. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వేడబము&oldid=848224" నుండి వెలికితీశారు