Jump to content

హరువు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చక్కదనం, మనోజ్ఞత, నాణ్యమైనపని/మనోజ్ఞత

అందము,కైపు,పస,ఠీవి....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఒప్పు, ఒమ్మిక, ఒఱపు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వెరవరులీహరువులకీ, గురుకుచలనితలఁచి
  • పన్నీటందపుచల్వగట్టిహరువొప్పొందావి గంధంబు మేనన్ నిండారనలంది
  • పరిమళంబులు మేన హరువుపరచి
  • పాండురంగ సుకవిపద్యంబుహరువును
  • హరువు గొనమ్ముల తిట్టా

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హరువు&oldid=837929" నుండి వెలికితీశారు