Jump to content

ఒఱపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

దే. వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. ఆరాటము, తాపము. రసిక.2ఆ.105
/సంతాపము;
2. మంజులము, సింగారము
/రమ్యము.3;
3. సొగసు
/సౌందర్యము;
4. ఉపాయము, అనువు, ఎత్తుగడ. భార.కర్ణ.1ఆ.314
/వెరవు;
5. కోశబలమువలన గలిగిన తేజము, ప్రతాపము, తేజు. రసిక.1ఆ.36
6. చేవ, ధైర్యము
/స్థైర్యము.
7. గౌరవము. ఉ.హరి.4ఆ.48
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. సౌందర్యము...."గీ. మకరకుండల మాణిక్య మండనంబు, లొఱపు వాటిల్లఁ గీలించె నొక్క యువిద." రామా. ౪,ఆ. ౧౦౭.
  2. విలాసము...."క. ...మెయిఁ గల విలాసవిభ్రమలక్ష్ముల్, దక్కుటయును నొకయొఱపై, నెక్కొన ధరణీశు నెదుర నిలిచె వినీతిన్." స్వా. ౪,ఆ. ౬౯.
  3. ఉపాయము....."క. ...పతిచిత్తము గొన, నొఱపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్." భార. విరా. ౨,ఆ. ౨౧., దశ. ౬,ఆ. ౧౧.
  4. ఆదర్శము...."సీ. ఎవ్వని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు." భార. విరా. ౨,ఆ. ౧౯౧.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఒఱపు&oldid=907511" నుండి వెలికితీశారు