అపవిత్రము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పావనమైనవాటిని అశుద్ధిచేయుటను అపవిత్రమనబడును/ పవిత్రము కానిది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అపచారము, అపరాధమ/ అపవిత్రమైన/ అపవిత్రముగ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దైవ దూషణము అపవిత్రమైన కార్యము