అపచారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- అపచారములు = బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అపవిత్రము చేయడము, అశుచిచేయడము. (ఆచారమునకు విరుద్దమైనది అని అర్థము]]
- పెద్దలయెడ జేసిన తప్పు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- అనర్థము, అనిష్టము, అపకృతము, అపకృతి, అపక్రియ, అపచారము, అపచితి, అపనయము, అపహారము, అపాయము, అభిద్రోహము, అ(ఱ)(ఱ్ఱ), అశ్మంతము, ఉపఘాతము, ఎగ్గు, ఒప్పమి, ఓగు, కూడు, కీడ్పాటు, కోలుపాటు, ఖలీకారము, ఖలీకృతి, గాణు, ఘాతము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పూర్వ కాలమున అంటరాని వారు దేవాలయ ప్రవేశము చేస్తే అపచారము అని తలిచేవారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|